పోస్ట్‌లు

జనవరి, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

మీడియా వాచ్ లో తుర్లపాటి విశ్లేషణ

చిత్రం
Express TVలో మంగళవారం (19-01-16) ఉదయం 7-30 గంటలకు ప్రసారమైన మీడియా వాచ్ కార్యక్రమం విశేషాలు.. https://www.youtube.com/watch?v=eEkEXtL8aJ0

పెద్ద పండుగలోని పరమార్థం..

చిత్రం
ఏటా మకర సంక్రాంతిని పెద్దపండుగగా జరుపుకుంటాము. మరోసారి సంక్రాంతి వచ్చింది. మరి ఈ పెద్ద పండుగలోని పరమార్థాన్ని కూడా ఇంకోసారి గుర్తుచేసుకుందాం.. భోగి :  గృహం భోగంగా ఉండటమే భోగి. పంట చేతికి వచ్చే కాలం కావడంతో ఇంటినిండా నవధాన్యాలు సంవృద్ధిగా ఉంటాయి. ఇళ్లు కళకళలాడుతుంటుంది. ఇదే నిజమైన భోగి. దక్షిణాయనం :  భూమి సూర్యుని చుట్టూ తిరిగే భ్రమణాన్ని బట్టి రెండు ఆయనాలుంటాయి. వాటిలో ఒకటి దక్షిణాయనం, రెండోది ఉత్తరాయనం. ఈ రెంటికీ సంధికాలం భోగి. అంటే దక్షిణాయానానికి చివరి రోజు భోగి. తెల్లవారితే ఉత్తరాయణం. కొత్త క్రాంతి వచ్చేస్తుంది. సూర్యారాధన :  సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేరోజు కావడంతో మకర సంక్రమణం అంటాము. అందుకే సంక్రాంతి రోజున సూర్యారాధన తప్పకుండాచేయాలి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి... https://www.telugu360.com/te/makara-sankranthi-paramardham/