పూజకు ముందు స్నానం ఎందుకు చేయాలి?

 https://www.youtube.com/watch?v=oSF8gT1_4vo

దేవుడిని ఆరాధించడానికి ముందు, పూజాదికాలు నిర్వహించడానికి ముందు తప్పనిసరిగా స్నానాదికాలు పూర్తి చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే అలా ఎందుకు చేయాలన్న సందేహానికి సమాధానం ఈ వీడియో ద్వారా శ్రీయుతులు కల్వకొలను రామచంద్రమూర్తి గారు తెలియజేశారు.  Please subscribe channel 5am  https://www.youtube.com/watch?v=oSF8gT1_4vo

Up next

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!