బర్నింగ్ కామెంట్రీ - రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రం - 1

 బర్నింగ్ కామెంట్రీ !
.................................

గెలవాలని కసి ఉంటే
దేనికైనా బరితెగిస్తారు
మందుమగువులను ఎరవేసి
`సరస'మైన ధరలకు ఓటుకొనే పెద్దలు
రాజకీయ క్యాంపుల్లో వేస్తున్నారు
అమ్మాయిలతో స్టెప్పులు

- నీల్ కొలికపూడి


 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!