శివరాత్రి ఒకటి కాదు, ఐదు!


శివరాత్రి  అంటే, మాఘమాసం బహుళ చతుర్దశి  రోజున వచ్చేదే కాదు. ఐదు రకాల శివరాత్రులు ఉన్నాయి.
1. నిత్య శివరాత్రి - అంటే ప్రతిరోజూ శివారాధన చేసే రాత్రులు.
2. పక్ష శివరాత్రి - ఇది ప్రతినెలా శుద్ధ, బహుళ చతుర్దశుల్లో వస్తుంది.
3. మాస శివరాత్రి- ఇది ప్రతినెలా బహుళ చతుర్దశినాడు వస్తుంటుంది.
4. మహా శివరాత్రి - లింగోద్భవమైన రాత్రి ఇది. మాఘ బహుళ చతుర్దశిరోజున వస్తుంది.
5. యోగ శివరాత్రి - యోగులు యోగసమాధిలో ఉంటూ చేసే శివచింతన ఇది.
ఈ ఐదింటిలో ఏ శివరాత్రిని ఎంచుకుని మనసును శివునిపై లగ్నంచేస్తే చాలు పరమశివుడు కరుణిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
 - తుర్లపాటి నాగభూషణరావు
 98852 92208



 -                                                           

కామెంట్‌లు

  1. Riviera for Skype is a Skype Call Recorder. It automatically records Skype calls and conversations to MP3 files. It is convenient for recording interviews, tech talks, conferences, audio casts, pod casts for learning later, etc.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!