ఇండో పాక్ క్రికెట్ - స్నాక్స్
మిత్రుడు: ఏరా మీ ఆవిడ ఇంట్లో కనిపించడంలేదు....ఎక్కడికి వెళ్ళింది...?
ఇంటి యజమాని: నేనే పుట్టింటికి పంపించా...
మిత్రుడు: ఏం...ఎందుకని.... ఏం తప్పుచేసిందట?
ఇంటి యజమాని: అదేంకాదు...ఈవేళ భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ఉందికదా... ఆమె ఇంట్లో ఉంటే సీరియల్స్ కోసం ఛానెల్స్ తిప్పేస్తుంటుంది.నాకేమో, క్రికెట్ లైవ్ వచ్చే ఛానెల్ మారిస్తే నచ్చదు. అందుకే ఆమెను పుట్టింటికి పంపించా....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి