తమాషా`కీ': పదివేల పవార్లు = ఒక జగన్
తమాషా`కీ'
భారతదేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న డబ్బు లెక్కలు ఇవి.... వందలు, వేలు, కోట్లు...ప్రస్తుతం అంతగా వాడుకలో లేవు. మరి ఏ యూనిట్స్ అమలో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా....? కమాన్ బీ రెడీ...
1కోటి = 1 కోకా
500 కోట్లు = ఒక కోడా
వెయ్యి కోట్లు = ఒక రాడియా
పదివేల కోట్లు= ఒక కల్మాడి
లక్ష కోట్లు = ఒక రాజా
వంద రాజాలు= ఒక పవార్
పదివేల పవార్లు= ఒక జగన్
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి