బర్నింగ్ కామెంట్రీ - రాజకీయ, సామాజిక వ్యంగ్యాస్త్రం - 2


పదేళ్లనుంచీ సాగుతోంది
సెంట్ మెంట్ `గాణం'
చరణాలై పాడుతున్నాయ్
పార్టీలన్నీ ఏకమై
`సీటు' గులాబీలపై కన్నేసిన కాంగీ
వీలనమైపోవాలని అడుగుతోందా..బేరమై!
                                        - నీల్ కొలికపూడి




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!