జపాన్ లో సునామీ...ప్రళయ సంకేతమా?

జపాన్ ఈశాన్య ప్రాంతంలో సునామీ విరుచుకుపడింది. అక్కడ సమాచార వ్యవస్థ చిన్నాభిన్నమైంది. సముద్రంలోపల పెద్ద పెట్టున భూమి కంపించింది. ఫలితంగా అలలు 20 మీటర్ల ఎత్తున ఎగిసిపడ్డాయి. ఇళ్లు నేలమట్టమయ్యాయి. విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు పడిపోయాయి. ఎటు చూసినా బీభత్సకర వాతావరణం. ఇది జపాన్ కు దుర్దినం. 2011 మార్చి 19న చంద్రుడు భూమికి మరింత చేరువగా వస్తున్నాడు. మరి అప్పుడు ఎలాంటి ఉపద్రవాలు సంభవించబోతున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతాలు...టివీఫైవ్ ప్రతినిధి తుర్లపాటి నాగభూషణరావు కథనం...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!