తెలంగాణ కోసం కోమటిరెడ్డి దీక్ష
తెలంగాణ సాధన కోసం నవంబర్ 1 నుంచి ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు రాష్ట్ర మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. దీక్షను అడ్డుకుంటే ప్రాణత్యాగానికి కూడా వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తన ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి