ఏబీఎన్ చెప్పింది నిజమేనా?
అంబటి రాంబాబుపై ఏబీఎన్ ఛానెల్ లో ప్రసారమైన రాసలీలల కథనం నమ్మదగినదేనా? ఇందులో వాస్తవమెంత? కల్పితమెంత? స్టింగ్ ఆపరేషన్ పేరిట జర్నలిజం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్నదా…లేక పాతరే స్తున్నదా… విజ్ఞులు ఆలోచించాల్సిందే… ఈ మధ్య కాలంలో మీడియాలో ఎథిక్స్ తగ్గిపోతున్నాయి. స్టింగ్ ఆఫరేషన్ పేరిట వ్యక్తిగత విషయాలపై కూడా మీడియా విరుచుకు పడటం జరుగుతోంది. మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ పేరిట తెగింపు ధోరణిలకు పోతూ పర్సనల్ లైఫ్ తో ఆటలాడుకుంటున్న మీడియా పోకడలను అరికట్టేందుకు చట్టం తీసుకురావాల్సిందే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి