సెక్సీ సింగ‌ర్ తెరంగ్రేటం


సింగ‌ర్ నేహా బాసిన్‌. చూడ్డానికి ఎంతో క్యూట్‌గా హీరోయిన్ అయ్యే అన్ని అర్హ‌త‌లు క‌లిగిన ముద్దుగ‌మ్మ‌లా క‌నిపిస్తుంది.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈమె త‌న గాణ మాధుర్యంతో ప్రేక్ష‌కుల‌ని రంజింప‌జేస్తే ఇప్పుడు కుదిరితే హీరోయిన్‌గానూ, లేదంటే ఐటం సాంగ్‌లోనైనా న‌టించి న‌టిగా కూడా గుర్తింపు పొందాల‌నుకుంటోంది. ఈ ముద్దుగుమ్మ‌ తెలుగులో ‘అటు నువ్వే ఇటు నువ్వే’ అనే పాట పాడింది. తాజాగా జూనియర్ ఎఃన్టీఆర్ ఊసరవెల్లిలో ‘నిహారిక’ అనే సాంగును పాడింది. అంతే కాదు ఇటీవల జరిగిన ఊసరవెల్లి ఆడియో వేడుకలో తను పాడిన పాటకు పాటకు సెక్సీగా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే అమ్మడు చిట్టి పొట్టి నిక్కర్లేసుకుని దిగిన ఫోటోలను నెట్ లోకి వదిలింది. ఆ ఫోటోలు చూసైనా ఎవరైనా అవకాశం ఇవ్వక పోతారా అనేది ఆమె ఆలోచనగా కనిపిస్తోంది. మరి ఈ భామ కోరిక తీరెదెప్పుడో చూడాలి…

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!