మీడియాను `ఛీ..పో..’ అన్న జెనీలియా


అందాల ముద్దుగుమ్మ జెనీలియా సాఫ్ట్ గా ఉంటుందనే మనకు తెలుసు.కానీ ఇదంతా స్క్రీన్ మీదనే. అవుట్ డోర్ షూటింగ్స్ లో జెనీలియాను చూడాలి. ముక్కుమీదనే కోపం. హైదరాబాద్ లోని ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ పై వాక్ చేసిన జెనీలియా మీడియాతో ఎలా దూకుడుగా ప్రవర్తించిందో మీరే చూడండి..

- ఎన్.ఆర్.తుర్లపాటి 

కామెంట్‌లు

  1. ఒక వెధవని తిడితే మొత్తం మీడియా అంతటినీ తిట్టినట్టుగా మీరు కలరింగ్ ఇస్తున్నారు. మారండి సార్

    రిప్లయితొలగించండి
  2. Many people working in media have megalomania.They think that they are God/Judges to judge any one !

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!