2జీ కేసులో మొదటి బెయిల్
2జీ కుంభకోణంలో మొట్ట మొదటి బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ఐదు కార్పోరేట్ కంపెనీల ప్రతినిధులకు బుధవారం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వీరి బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించినా ఒక్కొక్కొరికీ రూ.5 లక్షల పూచీకత్తుపై ఉన్నతన్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. సంజయ్‌చంద్రా, వినయ్‌గోయాంక, గౌతందోషి, హరినాయర్, సురేంద్రపిపారాకు బెయిల్ మంజూరు అయింది. గత ఏడు నెలలుగా వీరు తీహారు జైలులో ఉన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి