అన్నా హ‌జారే వాఖ్యలు వివాదం


ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే తాగుబోతుల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీశాయి. తాగుబోతులకు తాగుడు మానివేయమని మూడుసార్లు నచ్చజెప్పండి, అప్పటికీ వినకపోతే స్తంభానికి కట్టేసి కొట్టండని హజారే అన్నారు. ఈ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. అన్నా హజారేని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విమర్శించారు. చట్టానికి లోబడి మాట్లాడాలని అన్నారు. హజారే ఆచితూచి మాట్లాడాలని తుషార్ గాంధీ అన్నారు.

కామెంట్‌లు

  1. మద్యం కంపెనీలకి లైసెన్సులు ఉన్నంత వరకు తాగుబోతులు ఉంటారు. మద్యం కంపెనీలకి లైసెన్సులు ఇవ్వడం పాలక వర్గంవాళ్ళ తప్పు కానీ అన్నా హజారే తాలిబాన్‌లాగ మాట్లాడుతున్నాడు. వ్యవస్థలోని లోపాలని సరిదిద్దకుండా వ్యక్తుల మీద ద్వేషం కలిగించేలా ఉన్నాయి అతని వ్యాఖ్యలు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!