వాయిదాప‌డ్డ ఉభ‌య‌స‌భ‌లు

ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభను ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ రేపటికి వాయిదా వేయగా, లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తొలిరోజు ఉభయ సభలు ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ఆతర్వాత ప్రతిపక్షాలు తమ గళం విప్పాయి. ధరల పెరుగుదలపై రాజ్యసభ వాయిదా పడగా, యూపీ విభజనపై లోక్ సభ అట్టుడికింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!