బాబు బృందానికి సుప్రీం `షాక్’



సుప్రీంలో రమేష్, నామా, రామోజలకు చుక్కెదురు
అక్రమ ఆస్తులు, బీనామీ సంపాదనలపై విజయమ్మ వేసిన పిటీషన్ కు స్పందించిన హైకోర్టు చంద్రబాబు, నామా, రమేష్, రామోజీలపై  ప్రాధమిక  విచారణ జరపాలంటూ ఆదేశించిన దరిమిలా, చంద్రబాబు మినహా మిగతావారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ వీరు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది.

15రోజుల్లో తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశం

హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం సూచన

సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ నామా, సీం రమేష్, రామోజీ దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీకోర్టు స్పందన హైకోర్టు అదేశాలు యథాతథంగా అమలవుతాయి. కేసు  హైకోర్టులో ఉన్నందున అక్కడే  తేల్చుకోవాలని సుప్రీం సూచన హైకోర్టు తీర్పు సంతృప్తిగా లేకపోతే అప్పుడు రండి. రాజకీయ దురుద్దేశంతోనే కేసువేశారంటూ సీఎం రమేష్ తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ దర్యాప్తుకు వ్యతిరేకంగా చంద్రబాబు మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!