రతన్ టాటా వారసుడిగా సైరస్ పి మిస్త్రీ


టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా వారసుడిగా సైరస్ పి మిస్త్రీని ఎంపికయ్యారు. 80 బిలియన్ అమెరికన్ డాలర్ల టాటా సన్స్ హోల్డింగ్ కంపెని వ్యాపార సామ్రాజ్యానికి సైరస్ పి మిస్త్రీని వారసుడిగా ఎంపిక చేస్తూ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. మరో సంవత్సర కాలం పాటు రత న్ ఎన్ టాటాతో కలిసి పనిచేయనున్నారు. డిసెంబర్ 2012 తర్వాత రతన్ పదవి విరమణ చేసిన తర్వాత కంపెనీ పగ్గాలను సైరస్ అందుకోనున్నారు. 43 సంవత్సరాల సైరస్ ప్రస్తుతం షాపూర్జీ పాలోన్‌జీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డెరైక్టర్‌గా సేవలందిస్తున్నారు. టాటా సన్స్ హోల్డింగ్‌లో షాపూర్జీ పాలోన్‌జీ గ్రూప్కు 18 శాతం వాటా ఉంది.

కామెంట్‌లు

  1. సైరస్ టాటా బావమరిదే. టాటా తమ్ముడు, సరైస్ సహోదరిని పెళ్ళి చేసుకున్నాడు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!