సుడిగాలికి తిరగబడ్డ రైలు!


తెలుగు సినిమాల్లో ఫ్యాక్ష‌న్‌ సినిమాల‌లో క‌నిపించే దృశ్యం ఇక్క‌డ నిజంగానే జ‌రిగింది. ఎవ‌రూ తొడ‌గొట్ట‌కుండానే సుడిగాలి ఇంతెత్తున లేచి ఏకంగా ఒక రైలుని ఎత్తి ప‌డేసింది. అస‌లు విష‌యం ఏమిటంటే…
అమెరికా వంటి దేశాల్లో మరీ ముఖ్యంగా టోర్నాడోలు (సుడిగాలులు వంటివి) రావడం మాములైపోయింది. టొర్నాడోలు వచ్చేయాటంచాలు ప్రజలు భయంభ్రాంతులకు గురి అవుతుంటారు. అలాంటి మహా సుడిగాలి ఒకటి మధ్య ప్రాశ్చమంలో వచ్చింది. అది రైలును పడేసింది. ఓసారి ఈ వీడియో చూడండి..



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!