ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన బ్రిడ్జి..!
చైనాలో ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన బ్రిడ్జి ప్రారంభమైంది. మూడు ప్రదేశాలను కలుపుతూ వెళ్లే ఈ బ్రిడ్జి ఒక బ్రిడ్జి 26.1, మైళ్ళ పొడవుంటే మరో బ్రిడ్జి 23.87 మైళ్ళ పొడవుంది అంటే దాదాపు 38.42 కిలోమీటర్ల పొడవున్న ఈ సంయుక్త బ్రిడ్జిని ఉత్తరచైనాలోని జియాజౌ బే సముద్రంపై ఈబ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన బ్రిడ్జి తమదేశంలో ఉండటంతో చైనావాసులు తెగ సంబరపడిపోతు న్నారు. ఈమధ్యే ఈ బ్రిడ్జిని ప్రారంభించి రాకపోకలకు అనుమతి నిచ్చారు. చుట్టూ ఉన్న సముద్రాన్ని చూస్తు మధ్యలో బ్రిడ్జిమీదనుండి రయ్యుమని వెళుతుంటే అదొక అద్భుతమైన అనుభవమని చైనా వాసులు ఆనందంతో చెబుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి