`వాన’ముగ్గు..!



వానాకాలం వచ్చేసింది. వచ్చినట్టే వచ్చిన రుతుపవనాలు వెనక్కి మళ్ళాయి. అసలు తొలకరి జల్లులు పడు తుంటే ఎవరి మనసు పులకరించదు చెప్పండి. ఓ ఔత్సాహిక పొటోగ్రాపర్ కెమేరా క్లిక్ మంది. వానజల్లులు ఆకాశం నుంచి భూమిమీద పడినవేళ అతను ఈ ఫోటో తీశాడు. ఫ్రింట్ తీసి చూసేసరికి `వాన’ ముగ్గులా కని పించింది. దేవుడు పెట్టిన చుక్కలను కలుపుతూ వానదేవుడు వేసిన ముగ్గు ఇది. వానాకాలంలో సంక్రాంతి శోభను తీసుకొచ్చిన వరుణుడికి ఇవే వందనాలు.


- తుర్లపాటి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!