శ్రీ‌వారికి కారు కానుక‌.


 తిరుమ‌ల శ్రీ వేంక‌ట‌నాధుడికి ఇంపోటెడ్ కారు కానుక‌గా వ‌చ్చింది..  అవును.. ఫ్రాన్స్ దేశానికి చెందిన రెనాల్ట్ కంపెనీ వారు త‌మ కంపెనీ త‌యారు చేసిన కొత్త మోడ‌ల్ కారును సోమ‌వారం ఇండియాలో రిలీజ్ చేయ‌బోతున్నారు.. ఈ సంద‌ర్భంగా భార‌త్‌లో త‌మ కంపెనీ మొట్ట‌మొద‌టి కారు తిరుమ‌ల శ్రీ వేంక‌ట‌నాధుడికి బ‌హూక‌రించాల‌ని నిర్ణ‌యించు కున్నారు. ఆదివారం రోజు తిరుమ‌ల‌లో వైట్ రెనాల్ట్ న్యూమోడ‌ల్ కారుని తితిదే జెఈఓ కె.ఎస్‌. శ్రీ‌నివాస‌రాజుకు బి.జె.పి. అధికార ప్ర‌తినిథి భానుప్ర‌కాష్ రెడ్డి చేతుల‌మీదుగా కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ని, కారు తాళాల‌ని అందించారు. మొత్తానికి శ్రీ‌వారికి బంగారు, వెండి, వ‌జ్ర‌వైఢూర్యాల‌తో పాటు కార్లు కూడా కానుక‌లుగా వ‌స్తున్నాయి.. ఇదీ తిరుమ‌ల వాసుని వైభ‌వం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!