జులై నెల‌కి అరుదైన ప్ర‌త్యేక‌త‌..



కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌లు చాలా అరుదుగా జ‌రుగుతూ ఉంటాయి. అలాంటి ఓ అరుదైన సంఘ‌ట‌నే వ‌చ్చే నెల‌లో జ‌రగ‌నుంది.. ఒక నెల‌లో 5 ఆదివారాలు రావ‌డం సంవ‌త్స‌రంలో ఒక‌సారి మ‌నం చూస్తూంటాం.. అలాగే 5 శ‌నివారాలు కూడా అప్పుడ‌ప్పుడూ వ‌స్తూ ప‌ల‌క‌రిస్తాయి.. కానీ ఏకంగా ఒకే నెల‌లో 5 శుక్ర‌, 5 శ‌ని, 5 ఆది వారాలు రావ‌డం ఆశ్చ‌ర్యమే క‌దా.. ఈ సంఘ‌ట‌న ద్వారా వచ్చే జూలై నెల చరిత్రలో ఒక ప్రత్యేకమైన నెలగా ఉండబోతోంది. ఎనిమిదివందల సంవత్సరాల తర్వాత రాబోతున్న నెల అది. ఇంతకీ దాని ప్రత్యేకత ఏమిటంటే జూలై నెలలో ఐదు శుక్రవారాలు, శని, ఆదివారాలు ఉండబోతున్నాయి. ఇలా 823 సంవత్సరాలకు ఒకసారి ఇలా వస్తుందని శాస్త్రజ్లులు చెబుతున్నారు. గతంలో 1188 సంవత్సరంలో ఈ విధంగా ఒకే నెలలో ఐదు శుక్ర,ఐదు శని, ఐదు ఆదివారాలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలానే రాబోతున్నాయి. దీనికి ఒక ప్రత్యేకత ఆపాదించి పూజలు, పునస్కారాలు పెద్ద ఎత్తున జరగవచ్చు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!