బాబాతో పెళ్ళికి రెడీ..!
బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మొన్నటివరకు రాహుల్ గాంధీని లవ్ చేస్తు న్నానని చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా పెళ్లివివాదం లోకి ప్రముఖ యోగా గురువు బాబారాందేవ్ ను లాగింది. బాబా ఓకే అంటే పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. తరచూ మీడియాలో ఉండటానికి ఏదో
ఒక సంచలన వార్తను క్రియేట్ చేసే రాఖీకి ఇవాళ బాబా రాందేవ్ దొరికినట్లుంది. గతంలో మిఖాసింగ్ వేధించాడని వార్తల్లోకి వచ్చిన రాఖీ, ఎన్డీటీవీ ఇమాజిన్లో రాఖీ కా స్వయంవర్ పేరుతో ఒక షో నిర్వహించి అందులో సెలక్ట్ అయిన వారిని పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది. అప్పటి షో వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్య కూడా
చేసుకున్నాడు. అలాగే బిగ్ బాస్ షో తో కొంతకాలం కథ నడిపింది. తాజాగా తననెవరూ పట్టించుకోవట్లేదని గ్రహించే దేమో వెంటనే ఈమధ్య వార్తల్లో తరచూ కనబడుతున్న రాందేవ్ ను పెళ్లి చేసుకుంటానని తాజాగా ఢిల్లీలో ప్రకటించింది. మీడియా నాడి పట్టిన ఈ సెక్స్ బాంబ్ తన కెరీర్ కోసం మీడియా భలే వినియోగించు కుంటున్న ట్లుంది. ఈ విషయం మీడియా కూడా త్వరగా గ్రహిస్తే అమ్మడుకు కనుమరుగు అయిపోతుం దన్న సంగతి గ్రహించడం లేదనిపిస్తుంది. మరి రాందేవ్ స్పందన ఏంటో త్వరలోనే చూద్ధాం…

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి