హైదరాబాద్ పాతబస్తీ బోనాలు

హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజా ప్రాంతంలో ఆదివారం (24-07-11) బోనాల పండుగ వైభవంగా జరిగింది. సింహవాహన మహంకాళి అమ్మవారిని దర్శించుకుని భక్తులు బోనాలు సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కూడా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాలను టివీ ఫైవ్ రిపోర్టర్ మాధవీ లత అందించారు. ఆ వివరాల కోసం  వీడియో క్లిక్ చేయండి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!