రామానాయుడు చేతుల మీదుగా ముగ్గురు వెబ్‌సైట్‌


అత్య‌ధిక చిత్రాల‌ను నిర్మించి గిన్నిస్ రికార్డ్ సాధించిన స్టార్ ప్రొడ్యూస‌ర్‌ డాక్ట‌ర్ డి. రామానాయుడు త‌న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో వి.ఎన్‌.ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో న‌వ‌దీప్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, హ్యాపీడేస్ రాహుల్ క‌థానాయిక‌లుగా రూపొందించిన చిత్రం ముగ్గురు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది.. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ చిత్రం వెబ్‌సైట్‌ని సోమ‌వారం నాడు రామానాయుడు చేతుల మీద‌గా ప్రారంభించారు. సినీ వెబ్‌సైట్స్‌ని అందంగా రూపొందించే సంస్థ‌ ఎక్స్‌ప‌ర్ట్ వెబ్ వ‌ర్క్స్ ప్రై.లి. వారు ఈ ముగ్గురు చిత్రం వెబ్‌సైట్‌ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సంస్థ గ‌తంలో సింగ‌ర్ సునీత‌, రామ‌దండు, రాజ్‌, జ‌బ‌ర్ద‌స్త్, చ‌దంద‌మామ క‌థ‌, కుదిరితే క‌ప్పు కాఫీ త‌దిత‌ర మూవీ వెబ్‌సైట్స్‌ని రూపొందించి ప‌లువురి ప్ర‌శంస‌ల‌ని అందుకుంది.

ముగ్గురు వెబ్‌సైట్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!