బర్నింగ్ కామెంట్రీ - 12 (ఇక తెల్లార్లు `ముద్దు' మురిపాలే!)

                                                        ఇక తెల్లార్లు `ముద్దు' మురిపాలే!
 

ముత్యమంత `కాల్'
ముఖమంత ఛాయ
3G టెక్నాలజీతో బతుకంత మాయ
ఇక ముఖాముఖి `ముద్దు'మురిపాలతో
తెల్లార్లు `సొల్లు'కబుర్లేనట
దీనిని నెట్ ప్రాఫిట్ అనాలా?
నెట్ లాస్ అనాలా?

నెట్ టుగెదర్ అనాలా?
ఏది ఎలా ఉన్నా..ఎవరేమన్నా..
అక్కరకొచ్చిన ఈ 3Gతో
యువత `నెట్'లో `కాల్'యేస్తారు.


ఇంటిల్లిపాదికి తలనొప్పులు
తెస్తూనే ఉంటారు.
ఫేస్ బుక్ ల ప్లేస్ లో
ఫేస్ లుక్కులొచ్చాయ్...
పారా హుషార్!!


                                          -నీల్ కొలికపూడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!