`పులి'బోనులో టిడిపీ రవి

 

ravos
        పులివెందుల ఉప ఎన్నిక లో దివంగత నేత 
వైఎస్ సతీమణి విజయమ్మ , వైఎస్ సోదరుడు 
వివేకానంద రెడ్డి లను ఎదుర్కొనేందుకు 
 ఒక కొత్త అభ్యర్ధి  రంగం లోకి దిగాడు .
ఆయన  పేరు రవి .
  1978నుంచి ఇప్పటివరకు  వైఎస్ కుటుంబానికి 
పులివెందుల  కంచుకోట . ఆ కోట లో ప్రవేశానికి ,
పాగా వేయడానికి టీడీపీ అభ్యర్ధి రవి  
కష్ట పడుతున్నారు .
ఆయన  బలాబలాలు ఇవి 
  • నియోజకవర్గ ప్రజలకు కొత్త ,పరిచయాలు అంతగా లేవు
  • ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి సహకారం పూర్తిగా అందడం లేదు
  • .కందుల సోదరులు కాంగ్రెస్ లో కెళ్ళడం మరో మైనస్ పాయింట్
  • జిల్లా నేతల సహకారం కూడా తక్కువే, ఒక విధం గా ఒంటరి పోరాటం
  • టీడీపీ కి  ఉన్న 35 వేల ఓట్ల పై ఆశ
  • కాంగ్రెస్ ఓట్లు చీలి పోతాయి కాబట్టి స్వల్ప ఆధిక్యత తో గెలవచ్చన్న ఆశ
  • పార్టీ నుంచి మొక్కుబడి సహకారం
  • కడప లోకసభ స్థానం  పై చూపిన శ్రద్ధ ఇక్కడ చూపడం లేదు
  • ప్రచారం లో వెనుకంజ  
  • ఈ పరిస్తితి లో కూడా రవి తను గట్టి పోటీ ఇస్తాననే ఆశాభావం తో వున్నారు .
                                                                                             - జైజైనాయక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!