టైటానిక్ సుందరి నగ్నచిత్రం ఖరీదు 16వేల పౌండ్లు

నగ్నసుందరి

టైటానిక్ సినిమాలో హీరో ఓ నగ్నచిత్రాన్ని చిత్రిస్తాడు. అది మరెవరిదో కాదు...హీరోయిన్ కేట్ విన్స్ లెంట్ చిత్రమది. మెడలో వజ్రాలహారంతో ఉన్న కేట్ నగ్నచిత్రాన్ని ఇప్పుడు వేలంలోపెడితే, 16వేల పౌండ్లకు అమ్ముడుపోయింది.
నిజానికి ఈ చిత్రాన్ని టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమరోన్ గీశారు. ఇంతకీ ఈ నగ్న చిత్రాన్ని వేలంలో కొనుక్కున్న వ్యక్తి మాత్రం తన పేరును వెల్లడించవద్దని కోరడం కొసమెరుపు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!