బర్నింగ్ కామెంట్రీ - 8 (కాస్ట్యూమ్స్ `కట్'చేస్తే...)


                                           కాస్ట్యూమ్స్ `కట్'చేస్తే...
                                            ..... ...............................
గ్లామర్ ను ప్రేమించుమన్నా
ఎక్స్ పోజింగ్ అన్నది పెంచుకన్నా
దేహమంటే చీరకాదోయ్
దేహమంటే బికినీలోయ్ - అన్నది
నేటి సినీ `గ్రామర్'!
`దేహ'భాషలు వంటబట్టినవారు
కాస్ట్యూమ్స్ `కట్'చేస్తే,
బాలీవుడ్డే మరి...


ఇక్కడ తడిసిన అందాల్ని
బాలీవుడ్లో ఆరేయటానికి
క్యూకట్టే భామలెందరో...
అందరికీ `అంద'నాలు!!

                              -నీల్ కొలికపూడి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!