బావకు బర్త్ డే విషెస్ చెప్పిన బాలయ్య


AA


62వ పడిలో అడుగిడిన టీడీపీ అధినేత చంద్రబాబుకు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మళ్లి అధికారంలోకి రావాలని బాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రజలకు మంచి జరగాలని సినినటుడు, చంద్రబాబు వియ్యంకుడు అన్నారు బాలకృష్ణ. నారా, నందమూరి కుటుంబాల మధ్య వారసత్వపోరు మీడియా సృష్టేనన్న ఆయన దానికి మీడియానే ముగింపు పలకాలంటున్నారు బాలకృష్ణ.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!