నిజమైన భారతీయుడు అన్నా హజారేకు మద్దతుగా నిలుద్దాం

                                       నిజమైన భారతీయుడు
 ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రముఖ సంఘసంస్కర్త అన్నాహజారే అవినీతికి వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటానికి భారతీయులుగా పుట్టిన ప్రతిఒక్కరూ సంఘీభావం తెలపాలి.
అన్నాహజారే జీవితం ఓ పారాటాల పర్వం. 1962లోనే ఆయన ఇండియన్ ఆర్మీలో చేరారు. 1973లో సైనిక విధుల నుంచి స్వచ్ఛంధంగా తప్పుకుని సామాజసేవకు అంకితమయ్యారు. అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తున్న అన్నా హజారే కు పూర్తి మద్దతు తెలపండి. అవినీతి కలుపుమొక్కలను పీకివేయండి. అవినీతి సంకెళ్లలో బందీఅయిన భారతమాతకు స్వేచ్ఛను అందివ్వండి.
 అన్నా హజారే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖ రాస్తూ, అవినీతిని అరికట్టే బాధ్యతల నుంచి మీరు తప్పించుకోలేరనీ, మీరు సంప్రదాయాలను చూడకండి..ధైర్యాన్ని ప్రదర్శించి అపూర్వమైన చర్యలు తీసుకోండి...అంటూ సూచనలు చేశారు.
అన్నా హజారే రాసిన ఈ లేఖ పూర్తి పాఠం కోసం ఇవి క్లిక్ చేయండి...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!