సత్యసాయిబాబా మహిమలు -2


 పుట్టపర్తి సత్యసాయిబాబా మహిమలు జగద్విదితం. ఆయన ప్రదర్శించిన మహిమలు కేవలం మ్యాజిక్ ట్రిక్కులనీ హేతువాదులు వాదిస్తుంటే, అవి మానవాళిని జ్ఞానబోధచేసే ఘటనలుగా బాబావారి భక్తులు చెప్పుకుంటారు. సత్యసాయిబాబావారిని రెండు కోణాల్లో చూడటం దాదాపుగా ఐదారు దశాబ్దాలుగా ఉన్నదే. సత్యసాయిబాబావారు అనారోగ్యం నుంచి కోలుకుంటున్న సందర్బంగా బాబావారికి సంబంధించిన కొన్ని వీడియోలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాం. వాటిలో రెండవది.....
 
 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!