21 పత్రాలు – శాస్త్రీయ నామాలు
వినాయకచవతినాడు 21 పత్రితో గణనాధుడ్ని పూజచేయడం ఆచారంగా వస్తున్నది. ఈ 21 పత్రాలు ఇరువైఒక్క ఔషధ మొక్కల నుంచి సేకరిస్తారు. వాటి వృక్షశాస్త్ర నామాలు మీకోసం ఇస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, వృక్షశాస్త్ర విశిష్టతను గుర్తుచేసే పండుగ ఇదే. భారత దేశం గర్వించతగ్గ ఆయుర్వేదం వనమూలికలతో కూడినదే. అలాగే, అనేక పండుగల అంతరార్ధం సర్వేజనసుఃఖినోభవంతు అనే…మహాగణపతి పూజ కూడా అలాంటిదే.
మాచీ పత్రం Artemisia.vulgaris
మాఛిపత్రి
బృహతీపత్రం Solanum.indicum బృహతీపత్రం
బృహతీపత్రం Solanum.indicum బృహతీపత్రం
(ములక)
బిల్వపత్రం Aegle.marmelos భిల్వం
(మారేడు)
దూర్వాయుగ్మం cyandon.Dactylon (శే్వత)
గరిక cyandon.linearis (నీల)
దత్తూర పత్రం Datura.stramonium ఉమ్మెత్త
బదరీపత్రం Zizyphus.jujuba గంగరేగ (రేగు)
అపామార్గపత్రం Achyranthes.Aspera ఉత్తరేణి
తులసి పత్రం Ocimum Sanctum తులసి
చూతపత్రం Mangifera.Indica మామిడి
కరవీర పత్రం Nerium.Odorum గన్నేరు
విష్ణుక్రాంత పత్రం Evolvulus.Alsinoides అపరాజిత
దాడిమి పత్రం Punica.Granatum దానిమ్మ
దేవదారుపత్రం Cedrus.Deodara దేవదారు
మరువక పత్రం Origanum.Majorana మరువం
సింధువారపత్రం Vitex.Negundo సింధువారం (వావిలా)
జాజి పత్రం Jasminum.Auriculatum జాజి
గండలీ పత్రం Cynodon.Dactylon సర్పాక్షి
శమీ పత్రం Prosopic.spicigera జమ్మి
అశ్వత్థ ఫత్రం Ficus.Religiosa రావి
అర్జున ఫత్రం Terminalia.Arjuna మద్ది
ఆర్క పత్రం Pterocarpus.Santalinus జిల్లేడు
- తుర్లపాటి నాగభూషణ రావు, ఎం.ఎస్సీ (బోటనీ)
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి