65వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనమంతా జాతీయతా భావాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 5amnews.com స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను అందజేస్తూ, భారత జాతీయ ప్రతిజ్ఞను ఇస్తున్నాం…
- ఎడిటర్
భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
వందేమాతరం..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి