త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా రోశ‌య్య‌


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యను తమిళనాడు గవర్నర్‌గా నియమించవచ్చుననే వార్తలు వస్తు న్నాయి. ఎస్ఎస్ బర్నాలా స్థానంలో ఆయన నియామకం జరుగు తుందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించినందుకు ప్రతిగా ఆయనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిం చాలనే ఆలోచన కాంగ్రెసు అధిష్టానంలో సాగుతోంది. నిజానికి, గవర్నరు పదవి అప్పగించడానికి ముందు రోశయ్యకు కాంగ్రెసులో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!