`గుహ'జీవనం
రాచరికం వెలుగబెట్టినవారైనా, లేదా నియంతలుగా మారినవారైనా, ఆఖరి రోజులు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించలేరు. ఆ స్థాయిలో ఉన్నవారికి నిరంతరం శత్రుభయం వెంటాడుతుంటోంది. అందుకే, చివరి క్షణాల్లో తప్పించుకోవడం కోసం గుహలను, సొరంగ మార్గాలను ముందుగానే గుర్తిస్తుంటారు. అందులో ఎలా ఉండాలో ప్లాన్ చేసుకుంటారు. ఆ వివరాలను టివీ5 స్పెషల్ ఫోకస్ లో అందించింది....
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి