ఓ బాపూ.. నీలో ఎంత బాధ‌..!



వీధి వీధినా విగ్రహాలు…సందు గొందుకీ నీ పేరు..

సంవత్సరానికి నాలుగు సార్లు నమస్కారాలు

ఎదురుగానే ఎన్నో అన్యాయాలు..

కనీసం కరెన్సీ మీదున్న నీ బొమ్మ చూసైనా జనం లంచాలు మానేస్తే బాగుణ్ణు..

Happy Independence Day to All Indians..

We need Freedom from Dirty Politics…

Let us support Anna Hazare…

ఆ బోసినవ్వు వెనక ఎంత బాధ ఉందో బాపూ

ఫ‌ణిమాధ‌వ్ క‌స్తూరి
gmail@funcounter.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!