ఓట‌రా..! లూట‌రా..!!



ఎప్పుడు పదవులు కల్గిన
అప్పుడు పెట్టుబడులు వచ్చు అది ఎట్లన్నన్..
కుప్పలుగ కాంట్రాక్టులిచ్చిన
చప్పున వేలకోట్లు వచ్చు కదరా ఓటరా..!!

క‌స్తూరి ఫ‌ణిమాధ‌వ్‌
gmail@funcounter.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!