మలుపు తిరిగిన బాబు ఆస్తుల కేసు
చంద్రబాబు ఆస్తుల విచారణను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో ఈడీ సీఐడీ సహా అన్ని దర్యాప్తులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టయింది. బాబు ఆస్తుల కేసు కీలక మలుపుతిరగడంతో కాస్తంత ఊరట కల్గినట్టుగానే భావించవచ్చు. చంద్రబాబు, రామోజీలపై వేసిన ఇంప్లీడ్ పిటీషన్ ను కోర్టు రేపటికి వాయిదావేసింది. కోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు వాడీవేడిగా తమ వాదనలను వినిపించారు. రేపు విజయమ్మ వాదనలు విన్న తర్వాత తుదితీర్పు వెలువడే అవకాశాలున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి