రాజు ‘పాలేర‌య్యాడు’


ప్రజారాజ్యాం పార్టీలో చిరంజీవి రాజులా ఉండేవారని, పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి పాలేరు అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ వాడుక భాషలో మాట్లాడితే అపార్థం చేసుకున్నారని…రాఘవులుకు కులాన్ని ఆపాదించలేదన్నారు. ఆహార భద్రత బిల్లు ప్రవేశపెడితే మంచిదేనని నారాయణ అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!