కొడుకుకి క్లాసు పీకిన కలెక్షన్ కింగ్…
కొడుకుకి క్లాసు పీకిన కలెక్షన్ కింగ్…

మనోజ్ కు గత కొద్ది కాలంగా తగినన్ని సినిమా అవకాశాలు రాకపోవడంతో..తాను విలన్ గా కామెడీ క్యారెక్టర్లు కూడా చెయ్యడానికి సిద్దం అంటూ మీడియా ముందు చెప్పడంతో మోహన్ బాబుకు కోపం వచ్చి తర్వాత మనోజ్ కు క్లాస్ పీకాడని సమాచారం. వయసైపోతున్న తరుణంలో కూడా తాను హీరోగా నటిస్తుంటే, ఇంకా వయసులోనే ఉన్న మనోజ్ మాత్రం విలన్, కామెడీ వేషాలేస్తానంటున్నాడని మోహన్ బాబుని వేదిస్తోందట. ఎలాగైనా మనోజ్ కు ఈ ఆలోచన రాకుండా చేయడానికి ఓ భారి హిట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట మోహన్ బాబు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి