చరణ్-అర్జున్ కాంబినేషన్ ఓ రూమర్

చిరంజీవి కుమారుడు, యువ నటుడు రామ్ చరణ్ తేజ, అల్లు అరవింద్ కుమారుడు డాషింగ్ హీరో అల్లు అర్జున్ కాంబినేషన్లో `చరణ్ – అర్జున్’ పేరిట ఓ సినిమా రాబోతుందంటూ ఈ మధ్య టాలీవుడ్ వర్గాల్లో మోతపుట్టింది. ఈ సినిమాకు వంశి పైడిపల్లి డైరెక్టర్ గా ఉంటారనీ, త్వరలోనే షూటింగ్ కు వెళుతుందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే, రామ్ చరణ్ మాత్రం తన మైక్రోబ్లాగింగ్ సైట్ లో ఫ్యాన్స్ తో చాట్ చేస్తూ, బన్నీతో తన సినిమా ప్రస్తుతానికి ఓ రూమర్ మాత్రమే…అంటూ తేల్చిపారేశాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!