డేటింగ్ చేస్తున్న నీతూచంద్ర


నీతూచంద్ర‌.. అదేనండీ తెలుగులో స‌త్య‌మేవ జ‌య‌తే చిత్రంలో రాజ‌శేఖ‌ర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిందే ఆవిడే.. ఆ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో నీతూచంద్ర రాజ‌శేఖ‌ర్ జీవిత‌ల‌కి చుక్క‌లు చూపించింద‌ని చెబుతారు. ఆ మ‌ధ్య సెమీ న్యూడ్ దుస్తుల్లో ఫోటోల‌కు హాట్ హాట్ ఫోజులిచ్చిన ఈ అమ్మ‌డు తాజాగా ఈ అమ్మడు సుస్మితాసేన్ మాజీ ప్రియుడు రణ్‌దీప్ హుడాతో కలిసి డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ సమాచారం. డేటింగ్ కాస్త ముదిరితే పెళ్లి కూడా అవుతుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే నీతూ కేవలం రణ్‌దీప్‌తోనే కాకుండా… వారి కుటుంబ సభ్యులతోనూ టచ్‌లో ఉంటోందట. బాలీవుడ్‌లో ఇలాంటి డేటింగ్‌లు మామూలే అయిన‌ప్ప‌టికీ పెళ్ళి వ‌ర‌కూ వెళ్ళిన సంద‌ర్భాలు త‌క్కువే ఉంటాయి. డేటింగ్ అంటూ త‌మ త‌మ లోని కోరిక‌ల‌ని తీర్చుకున్న త‌ర్వాత మ‌రొక‌రు దొరికితే వారితోకూడా డేటింగ్ మొద‌లెట్ట‌డానికి  మాత్రం వెనుకాడ‌ని భామ‌లు పెళ్ళి వ‌ర‌కు వెళుతారంటే ఆశ్చ‌ర్య‌మే.. చూద్దాం.. ఏం జ‌రుగుతుందో..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!