హేమమాలిని ఇంట్లో చిరుత

ప్రముఖ సినీనటి, రాజ్యసభ సభ్యురాలు హేమమాలిని ఇంటిలోకి చిరుత చొరబడడం సంచలనంగా మారింది. మొంబైలోని ఈమె ఇంటిలోకి చిరుత ఎలా వచ్చిందో కాని తీవ్ర ఆందోళన ఏర్పడింది. వెంటనే హేమమాలిని ఇంటిలోని వారు వెంటనే ఫిర్యాదు చేయగా, అటవీ శాఖ అదికారులు అక్కడికి చేరుకుని చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా విశాఖపట్నం,రాజమండ్రి వంటి నగరాలలో చిరుతలు హడావుడి చేశాయి.ప్రధానంగా అడవులు జనావాసాలుగా మారుతున్న నేపధ్యంలో ఈ చిరుతలు కూడా ఇళ్లలోకి వస్తున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!