అతడికి జోడీగానా… నోఛాన్స్.

అని చెప్పింది హీరోయిన్ త్రిష. ఇంతకీ ఎవరతను.. ఏమా కథ.. అనుకుంటున్నారా.. అయితే చదవండి..
సునీల్ హీరోగా దిల్ రాజు ‘నెపోలియన్’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్‌కి సరసన హీరోయిన్‌గా త్రిషను దిల్ రాజు సంప్రదించారు. అయితే ఆమె సునీల్ ప్రక్కన హీరోయిన్ గానా అని అని ఆశ్చర్యపోయి.. నోఛాన్స్.. అని చెప్పేసిందిట. తెలుగు, తమిళ చిత్రాలలో స్టార్ హీరోలతో నటించిన త్రిష ఓ కమెడియన్ సరసన హీరోయిన్‌గా అడగటమేంటి చీఫ్‌గా.. అని చిరాకుపడిందిట త్రిష. ఈ విషయం తెలుసుకున్న సునీల్ తెగ ఫీలైపోతున్నాట్ట.తనను రాజమౌళి వంటి దర్శకుడు కూడా హీరోగా గూర్తించి సినిమా ఇచ్చారని, అలాంటిది త్రిష కాదనటం ఏమిటని అంటున్నారుట. సో.. త్రిష నటించడానికి ఒప్పుకోకపోవటంతో మరో హీరోయిన్ వేటలో దిల్‌రాజు పడ్డాడట.. పాపం.. సునీల్.. త్రిష తన పక్కన నటించడానికి ఇష్టపడలేదని తెలిసి ఎంత ఫీలయిపోయాడో కదా..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి