తొలిప్రేమ‌, ఖుషీ స్థాయి ఘ‌న విజ‌యమ‌ట‌..

ఈ మ‌ధ్య స‌రైన స‌క్సెస్‌లు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న హీరోల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఒక‌రు. ఆయ‌న చిత్రాలు వ‌రుస‌గా ప‌రాజ‌యాలు ప‌ల‌వ‌డం ఆయ‌న అభిమానుల‌ని తీవ్రంగా నిరాశ‌కి గురిచేస్తుంది. అయితే అభిమానుల నిరాశ‌ని చెరిపేయ‌డానికి ప‌వ‌న్ స్టార్‌డ‌మ్‌నే మార్చిన తొలిప్రేమ‌, ఖుషీలాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్డ్ మూవీ మ‌ళ్లీ వారికి అందించాల‌ని ప‌వ‌న్ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. అయ‌తే తాజాగా ఆయ‌న న‌ట‌స్తున్న చిత్రం గ‌బ్బ‌ర్‌సింగ్ ప‌వ‌న్ అభిమానుల ఆశ‌ల‌ని అడియాశ‌లు చేయ‌కుండా ఘ‌న‌విజ‌యాన్ని వారికి అందిస్తుంద‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌ట్టిగా న‌మ్ముతున్నాడు. హిందీలో గ‌తేడాది వ‌చ్చిన ద‌బాంగ్ చ‌త్రం అక్క‌డ విజ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా నేష‌న‌ల్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. అదే స్థాయిలో తెలుగులో కూడా చిత్రం విజ‌యం అవుతుంద‌ని, ప‌వ‌న్ అభ‌మానుల‌నే కాకుండా యావ‌త్ తెలుగు ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని అంటున్నారు.. సో.. ప‌వ‌న్‌కి మ‌నం కూడా బెస్టాఫ్‌ల‌క్ చెబుదామా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!