ఫేస్‌బుక్‌లో న‌గ్న పేషెంట్ ఫోటో

అత్యంత ప్ర‌జాధ‌ర‌ణ పొందిన సోష‌ల్ నెట‌వ‌ర్క్ సైట ఫేస్‌బుక్‌.కాం. ఈ వెబ్‌సైట్ ద్వారా చాలా మంది సెల‌బ్రిటీలు త‌మ అభిమానుల‌తో త‌మ అనుభూతుల‌ని పంచుకుంటుంటారు. అభిమానుల‌కి ఎప్పుడూ ట‌చ్‌లో ఉండేందుకు ఇలాంటి నెట్‌వ‌ర్కింగ్ సైట్స్ సెల‌బ్రిటీల‌కు, ముఖ్యంగా సినిమా తార‌ల‌కు చక్క‌గా ఉప‌యోగ‌ప‌ డుతుంది. ఇలా త‌మ అభిమాన సినీతార‌ల‌తో ముచ్చ‌టించ‌టం ఇటు అభిమానుల‌కి కూడా సంతోషంగానే ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య ఓ అందాల తార త‌న న‌గ్న‌ఫోటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.. ఆవిడ ఎవ‌రో కాదు.. బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ (పరిటాల రవి పాత్ర పోషించిన హీరో) సరసన బాలీవుడ్‌లో “ప్రిన్స్” అనే చిత్రం ద్వారా పరిచయం అయిన ‘అరుణ షీల్డ్స్’ ఈ రాకుమారికి ఇటీవల తట్టు (అమ్మవారు) వ్యాధి సోకింది. ఆ వ్యాధితో తాను ఎంతో న‌ర‌కాన్ని అనుభ‌వించాన‌ని, అందంగా ఉండే త‌న శ‌రీరం ఇలా చిక్కి శ‌ల్య‌మైపోయింద‌ని అభిమానుల‌కి చూపించ‌డానికే ఆ ఫోటోని ఫేస్‌బుక్‌లో పెట్టిన‌ట్టు ఆ అందాల సుంద‌రి చెబుతోంది.. సో.. అదీ విష‌యం..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!