గ్రహణంలో చేయకూడనివి…!

 గ్రహణకాలంలో చేయకూడని పనులను పూర్వీకులు ఏనాడో గ్రంథస్తం చేశారు.
1. గ్రహణకాలంలో భోజనం చేయకూడదు.
2. నీరు త్రాగకూడదు.
3. నిద్రపోకూడదు.
4. మలమూత్రాదులు విసర్జించకూడదు.
5. సంభోగాది కార్యాల్లో నిమగ్నమై ఉండకూడదు.
6. తైలాభ్యంగన స్నానం (తలకు నూనెపట్టించి స్నానం) చేయకూడదు.
7. గ్రహణకాలాన్ని సూతకంగానే పరిగణించాలి. (సూతకం అంటే ఆత్మబంధువు చనిపోవడం వల్ల వచ్చే అశుచి)
8. వృద్ధులు, రోగాలతో బాధపడుతున్నవారు తినవచ్చు. తప్పులేదు.
9. గ్రహణకాలంలో అన్నం వండకూడదు. కూరగాయలు తొరగ్గూడదు.
10 పండ్లు తినకూడదు. అవి కలుషితమైపోతాయి.
11. గర్భిణీలు గ్రహణం చూడకూడదు.
12 వారు వంట చేయకూడదు, కూరగాయలు తొరగ్గూడదు.

కామెంట్‌లు

  1. సైన్స్ విజ్ఞానం ఇంత పెరిగిన తరువాత కూడా ఇలాంటి చిల్లర నమ్మకాలని నమ్ముతున్నారా?

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!