పోస్ట్‌లు

80 years of telugu movies nandamoori taraka ramarao akkineni nageshwara rao chiranjeevi nagarjuna balakrishna venkatesh jr. ntr prabhas ali srikanth tollywood movie news movie reviews movie gossips లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

తెలుగు సినిమాకి 80 ఏళ్ళు

చిత్రం
తెలుగు సినిమా టాకీ వ‌చ్చి నేటికి ఎన‌భైఏళ్ళు పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా తెలుగు సినిమా పరిశ్రమ చలనచిత్ర దినోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించింది. అందులో పాల్గొన్న దాసరి మాట్లాడుతూ “తొలి టాకీ విడుదల గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ‘భక్త ప్రహ్లాద’ ముందు విజయవాడ మారుతీ టాకీస్‌లోనూ తదుపరి రాజమండ్రి శ్యామల టాకీస్‌లోనూ విడులైంది. ఆ తర్వాతే చెన్నైలో విడుదలైంది. 1931 సెప్టెంబర్ 15న ఈ చిత్రం విడుదలైంది అని కొందరు, 1932 ఫిబ్రవరి 14న విడుదలైందని మరికొందరు, ఏప్రిల్‌లో అని ఇంకొందరు అంటున్నారు. దేనికీ సంపూర్ణమైన ఆధారాలు లేవు. ఇంటూరి వెంకటేశ్వరరావుగారు, వీఏకే రంగారావు వంటి వారిని మేం నిర్మాతల చరిత్ర పుస్తకాన్ని ప్రచురించేటప్పుడు సంప్రదించి సెప్టెంబర్ 15గా నిర్ణయించాం. అప్పట్లో ఒకే ప్రింటు ఉండేది కాబట్టి మద్రాసులో 1932లో విడుదలై ఉండవచ్చు. ఇవన్నీ పరిశోధనలో తేలాలి. ఈ వాద‌న‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ ఇక‌నుండి ప్ర‌తీ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 15 న తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చ‌ల‌న‌చిత్ర దిఓత్స‌వంగా జ‌రుపుకోవ‌డానికి...