పోచారం అరెస్టు
<iframe src="http://ads.atomex.net/cgi-bin/adserver.fcgi/ad?section=3623&width=468&height=60&type=iframe&clickTag=" height="60" width="468" scrolling="no" marginwidth="0" marginheight="0" frameborder="0" ></iframe> తెలంగాణ ఉద్యమం కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి , బాన్స్ వాడ మాజీ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి సుదర్శనరెడ్డి కార్యక్రమాలను అడ్డుకోవడానికి పోచారం ప్రయత్నం చేసినప్పుడు ఈ అరెస్టు జరిగింది. మంత్రి సుదర్శనరెడ్డి రాజివ్ గాందీ విగ్రహాన్ని ఆవిష్కరించవలసి ఉంది. దానిని అడ్డుకొంటానని పోచారం ప్రకటించడంతో పోలీసులు ముందస్తుగానే ఆయన ఇంటి చుట్టూరా బందోబస్ ఏర్పాటుచేసి బయటకు వస్తే అరెస్టు చేస్తామని ప్రకటించారు. అయితే తనను బయటకు వెళ్లనివ్వకపోతే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని పోచారం హ...